Subtitle preview:
1
00:01:51,708 --> 00:01:52.708
నేల
2
00:01:52,958 --> 00:01:55.208
మానవ సమాజం
నాగరికత పరిణామక్రమంలో...
3
00:01:55,291 --> 00:01:57.166
...నేల చాలా
ముఖ్యపాత్ర పోషించింది.
4
00:01:57,625 --> 00:01:58.833
నాగరికత పెరిగే క్రమంలో...
5
00:01:58,916 --> 00:02:00.791
...మనుషులు తమ ఆహారం
తామే ఉత్పత్రి చేసుకోవాలనుకున్నారు.
6
00:02:00,875 --> 00:02:02.958