Subtitle preview:
1
00:00:45,420 --> 00:00:48,882
నీకు స్పష్టం చేస్తున్నాను, మనం ఇంక ఇలా చేయకూడదు.
2
00:00:49,675 --> 00:00:50,676
అలాగే.
3
00:00:51,760 --> 00:00:52,761
అయితే, మన ఇద్దరికీ సమ్మతమేగా?
4
00:00:54,137 --> 00:00:55,138
అవును.
5
00:00:57,266 --> 00:01:00,394
నిజానికి, నీ నుంచి నాకు ఏమీ వద్దు అన్నప్పుడు
6
00:01:00,477 --> 00:01:02,521
నేను పూర్తి నిజాయితీతో ఆ మాట చెప్పలేదు.