Subtitle preview:
1
00:03:04,791 --> 00:03:05,625
రే, మామ.
2
00:03:12,583 --> 00:03:13,833
ఎక్కడికి రా?
3
00:03:14,291 --> 00:03:15,458
కారు కొసం.
4
00:03:15,791 --> 00:03:18,666
మీ లాంటి వెధవలని షికారుకు తీస్కుల్దామని.
5
00:03:19,000 --> 00:03:20,125
నేను డ్రైవ్ చేయనా?
6
00:03:21,833 --> 00:03:23,416
చుట్టుపక్కల నిఘా ఉండని.
7
00:03:23,875 --> 00:03:24,875
ఎందుకు?