Subtitle preview:
1
00:00:01,460 --> 00:00:06,048
ఆల్కెన్నీ. ఇది మన నివాసం. మనమందరమూ
ఒకటిగానే ఉంటాం, ఒకటిగానే కలిసి పోరాడతాం.
2
00:00:06,131 --> 00:00:07,591
గోడ మీదనున్న రాళ్ళను వదలండి!
3
00:00:13,972 --> 00:00:17,476
శీతాకాలం ముగిసే సమయంలో,
ఓ మహిళ మా గ్రామంలోకి ప్రవేశించింది.
4
00:00:17,559 --> 00:00:21,313
తను అప్పుడు మూడు నెలల గర్భిణి,
ఆ బిడ్డకి తండ్రెవరో తనెన్నడూ చెప్పలేదు.
5