Subtitle preview:
1
00:00:48,630 --> 00:00:50,550
మనం ఎవరం?
2
00:00:50,590 --> 00:00:54,220
ఇతరులు మనను ఎలా కోరుకుంటున్నారో అదేనా మనం?
3
00:00:54,260 --> 00:00:58,300
మన చేతుల్లో లేని విధిని
మనం అనుసరించవలసిందేనా?
4
00:00:59,510 --> 00:01:01,600
లేకపోతే మనం పరిణామం చెందగలమా?
5
00:01:01,640 --> 00:01:05,850
మరేదో... అవ్వగలమా?
6
00:01:12,730 --> 00:01:14,150
ఆ స్టేషన్ మారుస్తావా?